Adiseshagiri Rao Kambhammettu
నేటి సమాజంలో చాలామంది ఆధ్యాత్మిక విషయాలకు, బాధ్యతలకు, సంఘసేవకు దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. జీవన రథం, four petal concepts ప్రాధాన్యతలను చక్కగా వివరించింది. వ్యక్తావ్యక్త స్థితిచక్ర భ్రమణాన్నిఓంకారంగా చెప్పటం నాకు క్రొత్త విషయం. అది తెలుసు కొన్నందుకు నాకు చాలా సంతోషం కలిగింది. ప్రతి organism కు వ్యక్త, అవ్యక్త స్థితులు ఉంటాయని, మన స్థితి ఇతర organism స్థితి తెలుసు కోవటం ద్వారాఇతరుల ప్రవర్తనను తెలుసుకోవచ్చనితెలిసింది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది.
Read more ..